|
| ప్రారంభమైన కాంగ్రెస్ పునరంకిత సభ |
| హైదరాబాద్ (ఏజెన్సీ), బుధవారం, 14 మే 2008 ( 13:10 IST ) | |
కాంగ్రెస్ పునరంకిత సభ బుధవారం ఉదయం ఎల్‌బీ స్టేడియంలో ప్రారంభమైందని అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డీఎస్ ప్రారంభోపన్యాసం చేశారు.
ఇందులో భాగంగా ఆర్థిక మంత్రి రోశయ్య, ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌లు రాష్ట్ర ప్రభుత్వ పనితీరును ప్రశంసించారు. అంతకుముందే డీఎస్ విలేకరులతో మాట్లాడారు. తెలంగాణపై మాట్లాడమని అడగగా, దీనిపై అప్పుడే చెప్పలేమని సాయంత్రానికి వాయిదా వేశారు. కాగా ఉపఎన్నికలు దగ్గిర పడడంతో తక్కువ మందినే సభకు ఆహ్వానించినట్టు ఆయన తెలిపారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | WD |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - ముంబయిలో పుట్టి, పెరిగి బాలనటిగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళ... |
| |
|
|
|
|
|
|
|