యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
కాంగ్రెస్ పునరంకిత సభకు ఏర్పాట్లు పూర్తి
హైదరాబాద్ (ఏజెన్సీ), బుధవారం, 14 మే 2008   ( 09:03 IST )
హైదరాబాద్‌లోని లాల్ బహాదూర్ స్టేడియంలో బుధవారం జరుగనున్న కాంగ్రెస్ పునరంకిత సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయని అధికార వర్గాలు తెలిపాయి. స్టేడియం, దాని పరిసర ప్రాంతాలలో గట్టి భద్రతా ఏర్పాట్లు చేసినట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ఎంపీలు సహా దాదాపు పదివేల మంది ప్రతినిధుల వరకు హాజరు కానున్నారని అధికార వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలోని వివిధ పోలీసు స్టేషన్లకు చెందిన సిబ్బందిని ఆ ప్రాంతంలో మోహరించినట్టు పోలీసు అధికారులు తెలిపారు.

స్టేడియంలో ఏడు యాంటీ శాబోటేజ్ చెక్ విభాగ బృందాలను ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమం పూర్తి అయ్యేంత వరకు ఈ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను నియంత్రించేంలా చర్యలు తీసుకున్నట్టు అధికారులు తెలిపారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
మిర్చి రైతులను ఆదుకోవాలిః దత్తాత్రేయ వినతి
ఈత సరదాలో విషాదం: నలుగురు బాలల బలి
ఇళ్ల పట్టాల కోసం మంత్రి ఇంటి వద్ద పేదల ధర్నా
హాస్టల్‌పై నుంచి దూకి ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
అభివృద్ధిలో దేశంలోనే ఆంధ్ర అగ్రగామిః వైఎస్ సవాల్
రాజధాని రౌడీ అయూబ్‌ఖాన్ గుల్బర్గాలో ఖైదు
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
WD
 
అంచనాలను అందుకోని కంత్రి
ఎన్టీఆర్ నటించిన కంత్రి చిత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయింది.
తండ్రి సెంటిమెంట్‌తో పరుగు చిత్రం
ఫర్వాలేదనిపించే బొమ్మనా బ్రదర్స్
భవిష్యత్
తారాఫలం - ముంబయిలో పుట్టి, పెరిగి బాలనటిగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళ...
ఇంకా చదవండి|మరిన్ని...
Marketplace