|
| మిర్చి రైతులను ఆదుకోవాలిః దత్తాత్రేయ వినతి |
| హైదరాబాద్, మంగళవారం, 13 మే 2008 ( 15:56 IST ) | |
గుంటూరు మిర్చి యార్డులో అగ్ని ప్రమాదం కారణంగా నష్టపోయిన రైతులను తగురీతిలో ఆదుకోవాలని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండారు దత్తాత్రేయ విజ్ఞప్తి చేశారు. దగ్ధమైన మిర్చి బస్తాలకు రూ. 1600 చొప్పున నష్టపరిహారం ఇప్పించాలని కోరారు.
సీఎం క్యాంపు కార్యాలయంలో ఆయనను మంగళవారం కలిసిన దత్తాత్రేయ రూ. వెయ్యి కోట్లతో రాష్ట్రంలోని అన్నీ మార్కెట్ యార్డులను ఆధునికీకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నష్టపోయిన రైతు లందరినీ ఆదుకోవాలన్నారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | WD |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - ముంబయిలో పుట్టి, పెరిగి బాలనటిగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళ... |
| |
|
|
|
|
|
|
|