యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
ఈత సరదాలో విషాదం: నలుగురు బాలల బలి
విశాఖపట్నం, మంగళవారం, 13 మే 2008   ( 15:47 IST )
విశాఖపట్నం జిల్లాలో సరదాగా ఈతకు వెళ్లిన ఆరుగురు చిన్నారులు నీళ్లలో మునిగి దుర్మరణం చెందారు. ముంచంగిపుట్టు మండలం, కుమ్మరిపుట్టులోని మత్స్యగడ్డలో స్నానానికి వెళ్లిన వారు ఈత రాకపోవడంతో అలాగే మునిగి పోయారు.

మంగళవారం ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో జరిగిన ఈ సంఘటనతో ఆ ప్రాంతమంతా విషాదం అలుముకుంది. మృతుల్లో ముగ్గురు బాలురు ఉండగా, మరో ముగ్గురు బాలికలని తెలిసింది. వారి మృత దేహాల వెలికితీత పనులు ప్రారంభించారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
ఇళ్ల పట్టాల కోసం మంత్రి ఇంటి వద్ద పేదల ధర్నా
హాస్టల్‌పై నుంచి దూకి ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
అభివృద్ధిలో దేశంలోనే ఆంధ్ర అగ్రగామిః వైఎస్ సవాల్
రాజధాని రౌడీ అయూబ్‌ఖాన్ గుల్బర్గాలో ఖైదు
మొగిళి కుటుంబానికి రూ. 5లక్షల ఆర్థిక సాయం
జ్యోతిర్మయి కుటుంబీకులకు పాస్‌పోర్టుల జారీ
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
WD
 
అంచనాలను అందుకోని కంత్రి
ఎన్టీఆర్ నటించిన కంత్రి చిత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయింది.
తండ్రి సెంటిమెంట్‌తో పరుగు చిత్రం
ఫర్వాలేదనిపించే బొమ్మనా బ్రదర్స్
భవిష్యత్
తారాఫలం - ముంబయిలో పుట్టి, పెరిగి బాలనటిగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళ...
ఇంకా చదవండి|మరిన్ని...
Marketplace