యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
హాస్టల్‌పై నుంచి దూకి ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
హైదరాబాద్, మంగళవారం, 13 మే 2008   ( 14:35 IST )
హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ విద్యార్థిని హాస్టల్‌పై నుంచి కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడింది. కిందకు దూకిన సమయంలో తీవ్రగాయాలైన ఆమెను ఆస్పత్రికి తరలించే ఏర్పాట్లు చేసేలోపే కన్నుమూసిందని పోలీసులు తెలిపారు.

సోమవారం ఉదయమే హాస్టల్‌లో ప్రవేశించిన ఆమె తల్లిదండ్రులను వదలలేకే ఆత్మహత్యకు పాల్పడిందని కాలేజీ యాజమాన్యం చెబుతుండగా, యాజమాన్యం నిర్లక్ష్య వైఖరే కారణమని కొందరు విద్యార్థులు అంటున్నారు.

కడప జిల్లా, పొద్దుటూరుకు చెందిన దీప్తి ఇంటర్ వరకు అక్కడే చదివినప్పటికీ, మార్కులు సరిగ్గా రాకపోవడంతో ఆమె తల్లిదండ్రులు హైదరాబాద్‌లోని నారాయణ జూనియర్ కళాశాలలో చేర్చారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
అభివృద్ధిలో ఆంధ్రకు మరెవ్వరూ సాటిరారుః వైఎస్
రాజధాని రౌడీ అయూబ్‌ఖాన్ గుల్బర్గాలో ఖైదు
మొగిళి కుటుంబానికి రూ. 5లక్షల ఆర్థిక సాయం
జ్యోతిర్మయి కుటుంబీకులకు పాస్‌పోర్టుల జారీ
ఈనాడుపై పరువు నష్టం దావా లేక క్రిమినల్ కేసుః ధర్మాన
రెండు లోక్‌సభ, 9 శాసనసభ స్థానాలు ఖాయం: కాంగ్రెస్
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
WD
 
అంచనాలను అందుకోని కంత్రి
ఎన్టీఆర్ నటించిన కంత్రి చిత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయింది.
తండ్రి సెంటిమెంట్‌తో పరుగు చిత్రం
ఫర్వాలేదనిపించే బొమ్మనా బ్రదర్స్
భవిష్యత్
తారాఫలం - ముంబయిలో పుట్టి, పెరిగి బాలనటిగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళ...
ఇంకా చదవండి|మరిన్ని...
Marketplace