|
| అభివృద్ధిలో దేశంలోనే ఆంధ్ర అగ్రగామిః వైఎస్ సవాల్ |
| హైదరాబాద్, 13 మే 2008 ( 14:22 IST ) | |
అభివృద్ధిలో మన రాష్ట్రానికి మరే ఇతర రాష్ట్రం సాటిరాదని ముఖ్యమంత్రి వైఎస్ అన్నారు. మన రాష్ట్రంలో జరిగినంత అభివృద్ధి మరే ఇతర రాష్ట్రంలోనూ జరగలేదనేల విషయాన్ని నిరూపించలగనన్నారు.
తనతో పాటు వస్తే రాష్ట్రంలో జరిగే అభివృద్ధిని నిరూపిస్తానని సవాల్ విసిరారు. గత మూడు నెలలుగా తెలంగాణా ప్రాంతంలో అభివృద్ధిని తెరాస కార్యకర్తలు అడ్డుకుంటున్నారని దుయ్యబట్టారు.
కేసీఆర్ తన సొంత ప్రయోజనాలకోసమే ఉప ఎన్నికలు రప్పించారని ఆరోపించారు. ఇకనైనా ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడాన్ని మానుకోవాలన్నారు. కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే అభివృద్ధి మరింత వేగంగా జరగగలదని చెప్పారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | WD |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - ముంబయిలో పుట్టి, పెరిగి బాలనటిగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళ... |
| |
|
|
|
|
|
|
|