|
| ఉపఎన్నికలు: అన్ని స్థానాలు మావేనన్న కేసీఆర్ |
| హైదరాబాద్ (ఏజెన్సీ), 11 మే 2008 ( 15:04 IST ) | |
తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన ప్రజాప్రతినిధులు రాజీనామా చేసిన స్థానాలకు త్వరలో జరగనున్న ఉప ఎన్నికల్లో తామే మళ్లీ విజయకేతనం ఎగురవేస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. నాలుగు లోక్‌సభ, 14 అసెంబ్లీ స్థానాలతో పాటు ఖైరతాబాద్‌లోనూ తెరాస విజయం సాధింస్తుందని కేసీఆర్ పేర్కొన్నారు.
ఉప ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో జరిగిన రెండు సర్వేల్లోనూ ఇదే తేలిందని కేసీఆర్ చెప్పారు. ఈ ఎన్నికలు జరుగుతుంది తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు ఎక్కడెక్కడ డిపాజిట్లు పొందుతాయే తేల్చుకోవడానికని ఎద్దేవా చేశారు. ఉప ఎన్నికల ప్రచారాన్ని ఆదివారం నుంచి ప్రారంభించనున్నట్టు కేసీఆర్ విలేకరులకు తెలిపారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | WD |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - ముంబయిలో పుట్టి, పెరిగి బాలనటిగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళ... |
| |
|
|
|
|
|
|
|