|
| అర్హులందరికీ పథకాలు వర్తింపజేస్తాం: ముఖ్యమంత్రి
|
| హైదరాబాద్ (ఏజెన్సీ), ఆదివారం, 11 మే 2008 ( 13:57 IST ) | |
అర్హులైన వారందరికీ తమ ప్రభుత్వ పథకాలను వర్తింపజేసేందుకు కృషి చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చెప్పారు. ప్రజాపథం కార్యక్రమం ముంగిపు సందర్భంగా ముఖ్యమంత్రి ఆయన నివాసంలో అధికారులతో మాట్లాడారు.
ముఖ్యమంత్రి కార్యాలయం ఆ వివరాలను ఒక ప్రకటనలో వెల్లడించింది. అర్హులైనవారందరికీ ప్రభుత్వ పథకాల ద్వారా సహాయం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఈ ప్రకటనలో ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
పింఛన్లు, రేషన్‌కార్డులు, బలహీన, మైనారిటీ విద్యార్థులకు ఉపకారవేతనాలు, ఇందిరమ్మ ఇళ్లు తదితర పథకాల ద్వారా అర్హులకు లబ్ది చేకూరేలా చూస్తామన్నారు. ప్రజాపథం కార్యక్రమం విజయవంతం అవడంతో అధికారలను వైఎస్ అభినందించారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | WD |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - ముంబయిలో పుట్టి, పెరిగి బాలనటిగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళ... |
| |
|
|
|
|
|
|
|