యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
విశాఖలో రూ. 1575కోట్లతో 15 భారీ ప్రాజెక్టులుః వైఎస్
విశాఖపట్నం, శనివారం, 10 మే 2008   ( 15:16 IST )
విశాఖలో రూ. 1575 కోట్లతో 15 భారీ ప్రాజెక్టులు చేపడుతున్నామని ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తెలిపారు. ఈ భారీ ప్రాజెక్టులతో విశాఖ సర్వతో ముఖాభివృద్ధి సాధించగలదన్నారు.

విశాఖలో శనివారం జరిగిన ఈ అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాన్ని తెలిపారు. రూ. 435 కోట్లతో ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ పనులు త్వరలో మొదలవుతాయన్నారు.

ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్, కేంద్ర మంత్రులు చిదంబరం, జైపాల్ రెడ్డిలు పాల్గొన్నారు. బలహీన వర్గాలకు 15వేలకు పైగా ఇళ్లు, 32 విలీన గ్రామాల్లో తాగునీటి సౌకర్యాలు, 16 ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన పనులను ఆయన ప్రారంభించారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
వరద బాధిత రైతులకోసం రూ. 167 కోట్ల పరిహారం
శంషాబాద్‌లో రెండున్నర కేజీల హెరాయిన్ స్వాధీనం
ఐసెట్‌ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి
జర్మనీ సహకారంతో తిరుపతికి కొంగొత్త అందాలు
కేసీఆర్‌కు ఇక పరాజయాల బాటేః జీవన్ రెడ్డి జోస్యం
బద్వేలు, ఆర్మూర పురపాలక సంఘాలకు 2న ఎన్నికలు
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
WD
 
తండ్రి సెంటిమెంట్‌తో పరుగు చిత్రం
క్రేజీ స్టార్ అల్లు అర్జున్, షీలా హీరోహీరోయిన్‌లుగా నటించిన పరుగు చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్...
ఫర్వాలేదనిపించే బొమ్మనా బ్రదర్స్
వినోదాన్ని పంచే భలే దొంగలు
భవిష్యత్
తారాఫలం - ముంబయిలో పుట్టి, పెరిగి బాలనటిగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళ...
ఇంకా చదవండి|మరిన్ని...
Marketplace