|
| వరద బాధిత రైతులకోసం రూ. 167 కోట్ల పరిహారం |
| హైదరాబాద్, శనివారం, 10 మే 2008 ( 14:53 IST ) | |
వరద బాధిత రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 167 కోట్ల పరిహారం విడుదల చేసింది. రబీ పంటలు చేతికి వచ్చిన సమయంలో పడిన అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు ఈ పరిహారం అందించనున్నామని వెల్లడించింది.
ఈ నష్టాన్ని ఖరీఫ్‌లో ఉత్పాదకాల కొనుగోలు సమయంలో రాయితీ రూపంలో అందిస్తామని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ అకాల వర్షాలతో 10.50 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్టు ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ విభాగం అంచనా వేసింది.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | WD |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - ముంబయిలో పుట్టి, పెరిగి బాలనటిగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళ... |
| |
|
|
|
|
|
|
|