యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
శంషాబాద్‌లో రెండున్నర కేజీల హెరాయిన్ స్వాధీనం
హైదరాబాద్, శనివారం, 10 మే 2008   ( 14:45 IST )
శంషాబాద్‌లో రెండున్నర కేజీల హెరాయిన్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇండోనేషియాకు చెందిన ఓ యువతిని తనిఖీ చేసిన సమయంలో ఈ హెరాయిన్ బయటపడిందని అధికారులు తెలిపారు.

థాయ్‌లాండ్ నుంచి ఢిల్లీ మీదుగా హైదరాబాద్ వచ్చిన ఆమె తికమక సమాధానాలు చెప్పడంతో అనుమానంతో పోలీసులు ఆమెను విచారించారు. దీంతో అసలు విషయం బయటపడింది.

హైదరాబాద్ నుంచి హెరాయిన్ అక్రమ రవాణా భారీ స్థాయిలో జరుగుతోందని సమాచారం అందడంతో అధికారులు విమాన ప్రయాణీకులకై గట్టి నిఘా పెట్టారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
ఐసెట్‌ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి
జర్మనీ సహకారంతో తిరుపతికి కొంగొత్త అందాలు
కేసీఆర్‌కు ఇక పరాజయాల బాటేః జీవన్ రెడ్డి జోస్యం
బద్వేలు, ఆర్మూర పురపాలక సంఘాలకు 2న ఎన్నికలు
గుర్విందర్ సింగ్ లడ్డూకు రిమాండ్ 23వరకు పొడిగింపు
నేతల మద్దతుతోనే విద్రోహశక్తుల వీరంగం: రాందేవ్
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
WD
 
తండ్రి సెంటిమెంట్‌తో పరుగు చిత్రం
క్రేజీ స్టార్ అల్లు అర్జున్, షీలా హీరోహీరోయిన్‌లుగా నటించిన పరుగు చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్...
ఫర్వాలేదనిపించే బొమ్మనా బ్రదర్స్
వినోదాన్ని పంచే భలే దొంగలు
భవిష్యత్
తారాఫలం - ముంబయిలో పుట్టి, పెరిగి బాలనటిగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళ...
ఇంకా చదవండి|మరిన్ని...
Marketplace