యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
ఐసెట్‌ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి
హైదరాబాద్, శనివారం, 10 మే 2008   ( 14:18 IST )
రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం జరిగే ఐసెట్ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అధికార వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలోని ఇరవై నగరాలలోని 367 కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నామని వెల్లడించాయి.

ఉదయం పది నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర గంటల వరకు జరిగే ఈ పరీక్షలకు సుమారు లక్షా 12వేల మంది అభ్యర్థులు హాజరవుతున్నారని తెలిపాయి. అభ్యర్థులందరికీ ఇప్పటికే హాల్ టికెట్లు పంపామన్నాయి.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
జర్మనీ సహకారంతో తిరుపతికి కొంగొత్త అందాలు
కేసీఆర్‌కు ఇక పరాజయాల బాటేః జీవన్ రెడ్డి జోస్యం
బద్వేలు, ఆర్మూర పురపాలక సంఘాలకు 2న ఎన్నికలు
గుర్విందర్ సింగ్ లడ్డూకు రిమాండ్ 23వరకు పొడిగింపు
నేతల మద్దతుతోనే విద్రోహశక్తుల వీరంగం: రాందేవ్
టీడీపీకి మాజీ మంత్రి నేరెళ్ల ఆంజనేయులు రాజీనామా
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
WD
 
తండ్రి సెంటిమెంట్‌తో పరుగు చిత్రం
క్రేజీ స్టార్ అల్లు అర్జున్, షీలా హీరోహీరోయిన్‌లుగా నటించిన పరుగు చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్...
ఫర్వాలేదనిపించే బొమ్మనా బ్రదర్స్
వినోదాన్ని పంచే భలే దొంగలు
భవిష్యత్
తారాఫలం - ముంబయిలో పుట్టి, పెరిగి బాలనటిగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళ...
ఇంకా చదవండి|మరిన్ని...
Marketplace