యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
జర్మనీ సహకారంతో తిరుపతికి కొంగొత్త అందాలు
తిరుపతి, శనివారం, 10 మే 2008   ( 12:36 IST )
జర్మనీ సంస్థ సహకారంతో తిరుపతికి కొత్త అందాలు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రూ. 14కోట్లతో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించే దిశగా జర్మనీకి చెందిన జీటీజెడ్ సంస్థతో కలసి కార్పొరేషన్ అధికారులు శుక్రవారం పరిశీలన జరిపారు.

పారిశుద్ధ్యం మెరుగు, తాగునీటి వనరులు, రోడ్లు, డ్రైన్లకు మరమ్మతులు వంటివాటిని ఈ నిధులతో చేపట్టనున్నామన్నారు. రైల్వే స్టేషన్ వద్ద ట్రాఫిక్ సమస్యలను నివారించే దిశగా పార్కింగ్ ప్లాజా ఏర్పాటు చేయాలని నిర్ణయించామని తెలిపారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
కేసీఆర్‌కు ఇక పరాజయాల బాటేః జీవన్ రెడ్డి జోస్యం
బద్వేలు, ఆర్మూర పురపాలక సంఘాలకు 2న ఎన్నికలు
గుర్విందర్ సింగ్ లడ్డూకు రిమాండ్ 23వరకు పొడిగింపు
నేతల మద్దతుతోనే విద్రోహశక్తుల వీరంగం: రాందేవ్
టీడీపీకి మాజీ మంత్రి నేరెళ్ల ఆంజనేయులు రాజీనామా
బియ్యం తీసుకోని కార్డుల తనిఖీకి క్యాబినెట్ నిర్ణయం
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
WD
 
తండ్రి సెంటిమెంట్‌తో పరుగు చిత్రం
క్రేజీ స్టార్ అల్లు అర్జున్, షీలా హీరోహీరోయిన్‌లుగా నటించిన పరుగు చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్...
ఫర్వాలేదనిపించే బొమ్మనా బ్రదర్స్
వినోదాన్ని పంచే భలే దొంగలు
భవిష్యత్
తారాఫలం - ముంబయిలో పుట్టి, పెరిగి బాలనటిగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళ...
ఇంకా చదవండి|మరిన్ని...
Marketplace