యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
అజీజ్ గురించి నాకు తెలియదుః అభినవ్ రెడ్డి
హైదరాబాద్ (ఏజెన్సీ), శుక్రవారం, 9 మే 2008   ( 15:56 IST )
అజీజ్ గురించి తనకు ఏమీ తెలియదని, అతనితో ఎటువంటి సంబంధాలు లేవని సినీ ఫైనాన్షియర్ అభినవ్ రెడ్డి తెలిపారు. తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని చెప్పేందుకే తాను పోలీసులకు లొంగిపోయానని చెప్పారు.

తమను బెదిరిస్తున్నారని అంగ్రేజ్ చిత్ర నిర్మాత నిఖిల్ రెడ్డి మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అజీజ్ రెడ్డి, అభినవ్ రెడ్డిలపై కేసు నమోదు చేసిన పోలీసులు అజీజ్ రెడ్డిని ఎన్‌కౌంటర్‌లో హతమార్చిన సంగతి తెలిసిందే.

అప్పటినుంచి పోలీసుల కళ్లుగప్పి తలదాచుకుంటూ వచ్చిన అభినవ్ రెడ్డి కూడా లొంగిపోవడంతో కేసు విచారణ త్వరిత గతిన సాగగలదని భావిస్తున్నారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
లండన్ వెళ్లేందుకు జ్యోతిర్మయి తల్లిదండ్రులకు ఏర్పాట్లు
మంత్రి ధర్మాన ప్రసాదరావు స్థలంలో భూపోరాటం
వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ అభ్యర్థుల నామినేషన్లు దాఖలు
సినీ పరిశ్రమపై వ్యాఖ్యలకు చంద్రమోహన్ క్షమాపణలు
తెలంగాణా కమ్యూనిస్టు యోధుడు భీంరెడ్డి అస్తమయం
ప్రభుత్వోద్యోగులకు అన్ని విధాలా సాయం: బాబు
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
WD
 
తండ్రి సెంటిమెంట్‌తో పరుగు చిత్రం
క్రేజీ స్టార్ అల్లు అర్జున్, షీలా హీరోహీరోయిన్‌లుగా నటించిన పరుగు చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్...
ఫర్వాలేదనిపించే బొమ్మనా బ్రదర్స్
వినోదాన్ని పంచే భలే దొంగలు
భవిష్యత్
తారాఫలం - ముంబయిలో పుట్టి, పెరిగి బాలనటిగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళ...
ఇంకా చదవండి|మరిన్ని...
Marketplace