|
| లండన్ వెళ్లేందుకు జ్యోతిర్మయి తల్లిదండ్రులకు ఏర్పాట్లు |
| హైదరాబాద్, శుక్రవారం, 9 మే 2008 ( 15:39 IST ) | |
హత్యకు గురైన విజయవాడ అమ్మాయి జ్యోతిర్మయి కోసం ఆమె తల్లిదండ్రులు కోరితే తాము ఏర్పాట్లు చేస్తామని ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించగా, వారు కూడా అందుకు సమ్మతించారు.
ఆమె మృతదేహం భారత్ వచ్చేందుకు కనీసం ఆరు వారాల సమయం పట్టే అవకాశముందని బ్రిటన్ పోలీసులు ప్రకటించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి ఈ ప్రకటన చేశారు.
మరోవైపు ఆమె చదివిన విశ్వవిద్యాలయంలోని విద్యార్థులు, అధ్యాపకులు ఆమెకు సంతాపసభ ఏర్పాటు చేసి, నివాళులు అర్పించారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | WD |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - ముంబయిలో పుట్టి, పెరిగి బాలనటిగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళ... |
| |
|
|
|
|
|
|
|