|
| వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ అభ్యర్థుల నామినేషన్లు దాఖలు | |
వరంగల్ జిల్లాలోని హన్మకొండ, వరంగల్ లోక్‌సభ స్థానాల్లో పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్ధులు శుక్రవారం నామినేషన్లు దాఖలు చేశారు. హన్మకొండ స్థానానికి సురేఖ, వరంగల్ స్థానానికి రామేశ్వర్ రెడ్డిలు నామినేషన్లు దాఖలు చేశారు.
హన్మకొండ అభ్యర్థి కొండా సురేఖ వందనగిరిలో పూజలు జరిపిన తర్వాత హన్మకొండలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయం వెళ్లి నామినేషన్లు దాఖలు చేశారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | WD |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - ముంబయిలో పుట్టి, పెరిగి బాలనటిగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళ... |
| |
|
|
|
|
|
|
|