యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
ప్రభుత్వోద్యోగులకు అన్ని విధాలా సాయం: బాబు
హైదరాబాద్ (ఏజెన్సీ), 9 మే 2008   ( 11:04 IST )
ప్రభుత్వోద్యోగులను అన్ని విధాలా ఆదుకుంటామని టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. తాము తిరిగి అధికారంలోకి వచ్చిన వెంటనే వారిని ఆదుకునే చర్యలు చేపడుతామని ప్రకటించారు.

వరంగల్ జిల్లా, వర్ధన్నపేట మండలం, పంతినిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ వారికి పక్కా ఇళ్లు కట్టించడంతో పాటు ద్రవ్యోల్బణం, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు అనుగుణంగా వేతనాలను పెంచే చర్యలు చేపడుతామని ప్రకటించారు.

రిటైర్డ్ ఉద్యోగులకు పింఛన్లు అందస్తామని తెలిపారు. ఉద్యోగుల మధ్య వేతన తేడా రాకుండా చూసేందుకై అనాలిమీస్ కమిటీ ఏర్పాటు చేస్తామని, ఏకీకృత సర్వీసుల్లో గందరగోళం తొలగిస్తామని చెప్పారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
అజీజ్ గురించి నాకు తెలియదుః అభినవ్ రెడ్డి
లండన్ వెళ్లేందుకు జ్యోతిర్మయి తల్లిదండ్రులకు ఏర్పాట్లు
మంత్రి ధర్మాన ప్రసాదరావు స్థలంలో భూపోరాటం
వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ అభ్యర్థుల నామినేషన్లు దాఖలు
సినీ పరిశ్రమపై వ్యాఖ్యలకు చంద్రమోహన్ క్షమాపణలు
తెలంగాణా కమ్యూనిస్టు యోధుడు భీంరెడ్డి అస్తమయం
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
WD
 
తండ్రి సెంటిమెంట్‌తో పరుగు చిత్రం
క్రేజీ స్టార్ అల్లు అర్జున్, షీలా హీరోహీరోయిన్‌లుగా నటించిన పరుగు చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్...
ఫర్వాలేదనిపించే బొమ్మనా బ్రదర్స్
వినోదాన్ని పంచే భలే దొంగలు
భవిష్యత్
తారాఫలం - ముంబయిలో పుట్టి, పెరిగి బాలనటిగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళ...
ఇంకా చదవండి|మరిన్ని...
Marketplace