|
| హైదరాబాద్‌లో 11న రజకుల రాష్ట్ర సదస్సు |
| హైదరాబాద్ (ఏజెన్సీ), శుక్రవారం, 9 మే 2008 ( 10:54 IST ) | |
తమ సమస్యలను తెలిపే దిశగా రాష్ట్రంలోని రజకులు ఈనెల 11న సదస్సు నిర్వహించనున్నట్టు రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆశయ్య తెలిపారు. బొగ్గు, ముడి సరుకులతో తాము ఎదుర్కుంటున్న వివిధ సమస్యలను తెలిపే విధంగా ఈ సదస్సు ఉంటుందని ఆయన తెలిపారు.
హైదరాబాద్‌లో ఆయన మాట్లాడుతూ రాజధానిలో ఉన్న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఈ సదస్సును నిర్వహించనున్నట్టు ఆయన తెలిపారు. దాదాపుగా ఉన్న 30 లక్షలమంది రజకుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అయన ఆరోపించారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | WD |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - ముంబయిలో పుట్టి, పెరిగి బాలనటిగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళ... |
| |
|
|
|
|
|
|
|