యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
కేసీఆర్‌కు తెలంగాణా సాధన సమితి హెచ్చరిక
కరీంనగర్ (ఏజెన్సీ), శుక్రవారం, 9 మే 2008   ( 10:18 IST )
ప్రముఖ తెలంగాణవాది ప్రొఫెసర్ కేశవరావు జాదవ్‌పై విమర్శలు చేసినందుకై క్షమాపణ చెప్పకుంటే కేసీఆర్ ఇంటిని ముట్టడిస్తామని తెలంగాణ సాధన సమతి హెచ్చరించింది.

కరీంనగర్ లోక్‌సభ స్థానంలో పోటీ చేస్తున్న జాదవ్‌ను ముఖ్యమంత్రి వైఎస్, కేవీపీల భేతాళ మాంత్రికుడు అని పేర్కొన్నందుకు ఆయనకు మూడు రోజుల్లో క్షమాపణ చెప్పకుంటే కరీంనగర్‌లో తిరగనివ్వబోమని తెలిపింది.

తెలంగాణపై చిత్తశుద్ధి ఉంటే కరీంనగర్‌లో పోటీ నుంచి తప్పుకుని జాదవ్‌కు కేసీఆర్ మద్దతివ్వాలని తెరాస అధ్యక్షుడు బెల్లయ్య నాయక్, ప్రధాన కార్యదర్శి యోగానంద గౌడ్ డిమాండ్ చేశారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
జ్యోతిర్మయి హత్య కేసులో నిందితుడు నాగరాజ కుమార్
వెల్లడైన ఈసెట్ ఫలితాలు: 74.93 శాతం అర్హత
ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేసిన కేసీఆర్
అక్టోబర్ నుంటి ఆరోగ్యశ్రీ అమలుకు ఏర్పాట్లు
పద్మశాలీల హక్కుల కోసం 11న ప్రభంజనం
గోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాదం: 4 మంది మృతి
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
WD
 
తండ్రి సెంటిమెంట్‌తో పరుగు చిత్రం
క్రేజీ స్టార్ అల్లు అర్జున్, షీలా హీరోహీరోయిన్‌లుగా నటించిన పరుగు చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్...
ఫర్వాలేదనిపించే బొమ్మనా బ్రదర్స్
వినోదాన్ని పంచే భలే దొంగలు
భవిష్యత్
తారాఫలం - ముంబయిలో పుట్టి, పెరిగి బాలనటిగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళ...
ఇంకా చదవండి|మరిన్ని...
Marketplace