యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
జ్యోతిర్మయి హత్య కేసులో నిందితుడు నాగరాజు
బర్మింగ్‌హామ్ (ఏజెన్సీ), 9 మే 2008   ( 09:14 IST )
బ్రిటన్‌లో మంగళవారం మధ్యాహ్నం హత్యకు గురైన జ్యోతిర్మయి కేసులో నిందితుడు కూడా తెలుగువాడేనని వెల్లడైంది. ఆమెతో పాటు అదే అపార్ట్‌మెంట్లో ఉన్న మరో యువకుడైన నాగరాజ్ కుమార్ ఈ హత్యకు పాల్పడ్డాడని పోలీసు వర్గాలు తెలిపాయి.

ఆ గదిలో జ్యోతిర్మయితో పాటు మరో ముగ్గురు యువకులు ఉండేవారని, వారిలో చరణ్, సురేంద్రలు ఉద్యోగ నిమిత్తం వెళ్లిపోగా, నాగరాజకుమార్ మాత్రం అక్కడే ఉన్నాడన్నారు. అకస్మాత్తుగా జ్యోతిర్మయిని అతను హత్య చేసి, తనను తాను గాయపరచుకున్నాడని తెలిపారు.

గాయాలతో ఉన్న అతనిని పోలీసులు అదుపులో తీసుకుని విచారించగా, అతను కూడా నేరాన్ని అంగీకరించాడని వెల్లడించారు. పోస్టు మార్టం నివేదిక అందితే అతనే హత్య చేశాడని పూర్తి ఆధారం లభించగలదని చెప్పారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
నిరుద్యోగ రహత జిల్లాగా నెల్లూరుః వైఎస్ హామీ
కేసీఆర్‌కు తెలంగాణా సాధన సమితి హెచ్చరిక
వెల్లడైన ఈసెట్ ఫలితాలు: 74.93 శాతం అర్హత
ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేసిన కేసీఆర్
అక్టోబర్ నుంటి ఆరోగ్యశ్రీ అమలుకు ఏర్పాట్లు
పద్మశాలీల హక్కుల కోసం 11న ప్రభంజనం
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
WD
 
తండ్రి సెంటిమెంట్‌తో పరుగు చిత్రం
క్రేజీ స్టార్ అల్లు అర్జున్, షీలా హీరోహీరోయిన్‌లుగా నటించిన పరుగు చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్...
ఫర్వాలేదనిపించే బొమ్మనా బ్రదర్స్
వినోదాన్ని పంచే భలే దొంగలు
భవిష్యత్
తారాఫలం - ముంబయిలో పుట్టి, పెరిగి బాలనటిగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళ...
ఇంకా చదవండి|మరిన్ని...
Marketplace