యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
వెల్లడైన ఈసెట్ ఫలితాలు: 74.93 శాతం అర్హత
హైదరాబాద్ (ఏజెన్సీ), గురువారం, 8 మే 2008   ( 16:43 IST )
ఇంజినీరింగ్, బి.ఫార్మసి కోర్సుల్లో ద్వితీయ సంవత్సరం నుంచి ప్రవేశించేందుకు తగిన అర్హత పొందేందుకు ఈ నెల 1వ తేదీన నిర్వహించిన ఈ ప్రవేశ పరీక్షలో 74.93 శాతం మంది ఉత్తీర్ణత సాధించారని అధికార వర్గాలు తెలిపాయి.

ఈ పరీక్షకు మొత్తం 13392 మంది హాజరు కాగా, 73.65 శాతం బాలురు, 78.56 శాతం మంది బాలికలు ఉత్తీర్ణత సాధించారని జెఎన్‌టీయు ఇంఛార్జ్ ఉపకులపతి, ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి అశుతోష్ మిశ్రా వెల్లడించారు. 200 మార్కులకు ఈ పరీక్షను నిర్వహించినట్టు ఆయన తెలిపారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేసిన కేసీఆర్
అక్టోబర్ నుంటి ఆరోగ్యశ్రీ అమలుకు ఏర్పాట్లు
పద్మశాలీల హక్కుల కోసం 11న ప్రభంజనం
గోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాదం: 4 మంది మృతి
అంగరంగ వైభవంగా నరసింహస్వామి చందనోత్సవం
ప్రత్యేక తెలంగాణకు వ్యతిరేకం కాదు: చంద్రబాబు
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
WD
 
తండ్రి సెంటిమెంట్‌తో పరుగు చిత్రం
క్రేజీ స్టార్ అల్లు అర్జున్, షీలా హీరోహీరోయిన్‌లుగా నటించిన పరుగు చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్...
ఫర్వాలేదనిపించే బొమ్మనా బ్రదర్స్
వినోదాన్ని పంచే భలే దొంగలు
భవిష్యత్
తారాఫలం - ముంబయిలో పుట్టి, పెరిగి బాలనటిగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళ...
ఇంకా చదవండి|మరిన్ని...
Marketplace