|
| ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేసిన కేసీఆర్ |
| కరీంనగర్ (ఏజెన్సీ), గురువారం, 8 మే 2008 ( 16:27 IST ) | |
త్వరలో జరుగనున్న ఉపఎన్నికల్లో పోటీ చేసే దిశగా తెరాస చీఫ్ కేసీఆర్ కరీంనగర్ లోక్‌సభ స్థానం నుంచి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరించే ఆయన నామినేషన్ దాఖలు చేశారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
నామినేషన్ దాఖలు చేసిన అనంతరం ఆయన పార్టీ కార్యాలయానికి వెళ్లారని పార్టీ వర్గాలు తెలిపాయి. త్వరలో జరుగనున్న ఉపఎన్నికలకు నామినేషన్లు దాఖలు చేసే ప్రక్రియను సోమవారం ప్రారంభమైన విషయం తెలిసిందే. అలాగే ఈ ఎన్నికల్లో అన్ని సీట్లు తామే దక్కించుకుంటామని కేసీఆర్ ధీమా వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | WD |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - ముంబయిలో పుట్టి, పెరిగి బాలనటిగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళ... |
| |
|
|
|
|
|
|
|