యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
పద్మశాలీల హక్కుల కోసం 11న ప్రభంజనం
హైదరాబాద్ (ఏజెన్సీ), గురువారం, 8 మే 2008   ( 15:45 IST )
తమ హక్కులను సాధించేందుకు ఈ నెల 11న పద్మశాలి ప్రభంజనం నిర్వహించనున్నట్టు ఆ కార్యక్రమ ఆహ్వాన కమిటీ కార్యదర్శి పి.రాములు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ పద్మశాలీలకు రానున్న ఎన్నికల్లో అధిక శాతం సీట్లను కేటాయించే దిశగా ప్రభుత్నాన్ని కోరనున్నట్టు ఆయన తెలిపారు.

అలాగే చేనేత రుణాల మాఫీ విషయంలో ప్రభుత్వాలపై ఒత్తిడిని పెంచే దిశగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
గోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాదం: 4 మంది మృతి
అంగరంగ వైభవంగా నరసింహస్వామి చందనోత్సవం
ప్రత్యేక తెలంగాణకు వ్యతిరేకం కాదు: చంద్రబాబు
విష్ణువర్దన్‌కు ఆదరణ ఇవ్వండి: డీఎస్ విజ్ఞప్తి
ఉపఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతు: ఎన్‌ఎంయూ
ఆయన హద్దులు మీరుతున్నారు: దేవేందర్
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
WD
 
తండ్రి సెంటిమెంట్‌తో పరుగు చిత్రం
క్రేజీ స్టార్ అల్లు అర్జున్, షీలా హీరోహీరోయిన్‌లుగా నటించిన పరుగు చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్...
ఫర్వాలేదనిపించే బొమ్మనా బ్రదర్స్
వినోదాన్ని పంచే భలే దొంగలు
భవిష్యత్
తారాఫలం - ముంబయిలో పుట్టి, పెరిగి బాలనటిగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళ...
ఇంకా చదవండి|మరిన్ని...
Marketplace