|
| గోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాదం: 4 మంది మృతి |
| ఏలూరు (ఏజెన్సీ), గురువారం, 8 మే 2008 ( 14:39 IST ) | |
పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యువాత పడ్డారని అధికార వర్గాలు వెల్లడించాయి.
తాడేపల్లిగూడెం నుంచి భీమవరం వైపు వెళ్తున్న ఓ ట్రక్కు రోడ్డు ప్రక్కగా నిద్రిస్తున్న నలుగురిపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన మరొకరు ఆస్పత్రికి తరలిస్తున్న సమయంలో దుర్మరణం పాలయ్యారని అధికార వర్గాలు వెల్లడించాయి.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | WD |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - ముంబయిలో పుట్టి, పెరిగి బాలనటిగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళ... |
| |
|
|
|
|
|
|
|