యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
ప్రత్యేక తెలంగాణకు వ్యతిరేకం కాదు: చంద్రబాబు
వరంగల్ (ఏజెన్సీ), గురువారం, 8 మే 2008   ( 13:01 IST )
ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు తాము వ్యతిరేకం కాదని టీడీపీ చీఫ్ చంద్రబాబు తెలిపారు. గతంలో సమైకాంధ్ర నినాదంతో ఎన్నికల్లో పోటీ చేశామని ఆయన గుర్తు చేశారు.

బుధవారం రాత్రి వరంగల్ జిల్లాలో పురుషోత్తమాయగూడెంలో విలేకరులతో మాట్లాడారు. తాము చేపట్టిన మీకోసం రథయాత్రలో ప్రజల డిమాండ్లు, అభిప్రాయాలను విశ్లేషించి తాము నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి ప్రజల ఇష్ట ప్రకారం నడుచుకుంటామని అన్నారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
విష్ణువర్దన్‌కు ఆదరణ ఇవ్వండి: డీఎస్ విజ్ఞప్తి
ఉపఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతు: ఎన్‌ఎంయూ
ఆయన హద్దులు మీరుతున్నారు: దేవేందర్
దళితుల పదోన్నతులపై వేధింపులు: మారెప్ప
బ్రిటన్‌లో ఆంధ్ర వైద్యవిద్యార్థిని హత్య
అన్ని సీట్లు మాకే దక్కుతాయి: కేసీఆర్ ధీమా
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
WD
 
తండ్రి సెంటిమెంట్‌తో పరుగు చిత్రం
క్రేజీ స్టార్ అల్లు అర్జున్, షీలా హీరోహీరోయిన్‌లుగా నటించిన పరుగు చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్...
ఫర్వాలేదనిపించే బొమ్మనా బ్రదర్స్
వినోదాన్ని పంచే భలే దొంగలు
భవిష్యత్
తారాఫలం - ముంబయిలో పుట్టి, పెరిగి బాలనటిగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళ...
ఇంకా చదవండి|మరిన్ని...
Marketplace