|
| విష్ణువర్దన్‌కు ఆదరణ ఇవ్వండి: డీఎస్ విజ్ఞప్తి |
| హైదరాబాద్ (ఏజెన్సీ), గురువారం, 8 మే 2008 ( 13:01 IST ) | |
త్వరలో జరుగనున్న ఉపఎన్నికల్లో పోటీ చేయనున్న దివంగత నేత పీజేఆర్ తనయుడు విష్ణువర్దన్ రెడ్డిని ఆదరించాలని పీసీసీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ ప్రజలను కోరారు. ప్రజల కోసమే పోరాడి, ప్రాణాలు పోగొట్టుకున్న పీజేఆర్‌ను దృష్టిలో ఉంచుకుని విష్ణుకు గెలిపించాలని ఆయన అన్నారు.
బుధవారం జరిగిన ఖైరతాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి విష్ణువర్ధన్ రెడ్డి నామినేషన్ దాఖలు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన తనయుడికి సీటు ఇస్తే మద్దతిస్తామని వివిధ పార్టీలు పేర్కొన్నాయని, ప్రస్తుతం వివిధ పార్టీలు మద్దతును ఇస్తున్నాయని ఆయన అన్నారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | WD |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - ముంబయిలో పుట్టి, పెరిగి బాలనటిగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళ... |
| |
|
|
|
|
|
|
|