యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
ఉపఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతు: ఎన్‌ఎంయూ
హైదరాబాద్ (ఏజెన్సీ), గురువారం, 8 మే 2008   ( 11:59 IST )
ఉపఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతివ్వనున్నట్టు ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ నేతలు ప్రకటించారు. ముఖ్యమంత్రి వైఎస్ చేతుల మీదుగా యూనియన్ గుర్తింపు పత్రాన్ని వారు అందుకున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి.

ఈ సందర్భంగా ఏర్పాటైన సభలో నేతలు ప్రసంగించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరించిన విధానాలతోనే ఆర్టీసి నష్టాల నుంచి బయటపడిందని వారు తెలిపారు. వైఎస్‌ను ఉపఎన్నికల్లో గెలిపించాలని తమ యూనియన్ నిర్ణయించినట్టు ఆయన తెలిపారు. కార్మికులకు మంచి చేసే వైస్‌కు తాము అన్ని విధాలా మద్దతిస్తామని తెలిపారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
ఆయన హద్దులు మీరుతున్నారు: దేవేందర్
దళితుల పదోన్నతులపై వేధింపులు: మారెప్ప
బ్రిటన్‌లో ఆంధ్ర వైద్యవిద్యార్థిని హత్య
అన్ని సీట్లు మాకే దక్కుతాయి: కేసీఆర్ ధీమా
రూ. 25లక్షలు ఇచ్చేందుకు సిద్ధపడిన పోలీసులుః లడ్డా
పశ్చిమ గోదావరి జిల్లా ప్రమాదంలో ముగ్గురు మృతి
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
WD
 
తండ్రి సెంటిమెంట్‌తో పరుగు చిత్రం
క్రేజీ స్టార్ అల్లు అర్జున్, షీలా హీరోహీరోయిన్‌లుగా నటించిన పరుగు చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్...
ఫర్వాలేదనిపించే బొమ్మనా బ్రదర్స్
వినోదాన్ని పంచే భలే దొంగలు
భవిష్యత్
తారాఫలం - ముంబయిలో పుట్టి, పెరిగి బాలనటిగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళ...
ఇంకా చదవండి|మరిన్ని...
Marketplace