|
| ఆయన హద్దులు మీరుతున్నారు: దేవేందర్ |
| కామారెడ్డి (ఏజెన్సీ), గురువారం, 8 మే 2008 ( 11:39 IST ) | |
తెరాస చీఫ్ కేసీఆర్ హద్దులు దాటి మాట్లాడుతున్నారని, అది మంచిది కాదని తెలుగు దేశం పార్టీ శాసనసభా పక్ష ఉపనేత దేవేందర్ గౌడ్ విమర్శించారు. కేసీఆర్ పద్ధతి మార్చుకునేందుకు ప్రయత్నించాలని ఆయన అన్నారు.
నిజామాబాద్ వెళ్లే దారిలో కామారెడ్డి వద్ద టీడీపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్ సిద్ధాంతాలను తాను తప్పుబట్టట్లేదని, ఎవరి సహనాన్ని పరీక్షించవద్దని ఆయన హితవు చెప్పారు. వ్యక్తిగత దూషణలు ఆయన అహంకారాన్ని తెలుపుతున్నాయని ఆరోపించారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | WD |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - ముంబయిలో పుట్టి, పెరిగి బాలనటిగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళ... |
| |
|
|
|
|
|
|
|