|
| దళితుల పదోన్నతులపై వేధింపులు: మారెప్ప |
| హైదరాబాద్ (ఏజెన్సీ), గురువారం, 8 మే 2008 ( 11:24 IST ) | |
రాష్ట్రంలోని దళిత ఉద్యోగులకు పదోన్నతులు రాకుండా ఐఏఎస్, ఐపీఎస్, గ్రూప్ -1 అధికారులు అడ్డుపడుతున్నారని మార్కెటింగ్ శాఖ మంత్రి ఎం.మారెప్ప ఆరోపించారు. అనవసరంగా వారిపై కేసులను బనాయిస్తున్నారని ఆయన అన్నారు.
బుధవారం సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. దళిత ఉద్యోగులను అనవసరంగా ఏసీబీ కేసుల్లో ఇరికింటి పదోన్నతలు రాకుండా చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని దాదాపు 52 శాఖల్లో రిజర్వేషన్లు పాటించడం లేదని, దళితులకు కేటాయించిన బడ్జెట్‌ను వారు పూర్తిగా వినియోగించడం లేదని ఆయన ధ్వజమెత్తారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | WD |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - ముంబయిలో పుట్టి, పెరిగి బాలనటిగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళ... |
| |
|
|
|
|
|
|
|