యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు జాతీయం
ఒరిస్సా సీఎంగా నవీన్ ప్రమాణస్వీకారం
భువనేశ్వర్ (ఏజెన్సీ), గురువారం, 21 మే 2009   ( 12:14 IST )
బిజు జనతాదళ్ (బీజేడీ) చీఫ్ నవీన్ పట్నాయక్ గురువారం ఒరిస్సా ముఖ్యమంత్రి తిరిగి బాధ్యతలు చేపట్టారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 103 సీట్లు గెలుచుకొని బీజేడీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఒరిస్సా అసెంబ్లీలో మొత్తం 147 స్థానాలు మాత్రమే ఉన్నాయి. వీటిలో దాదాపుగా మూడో వంతు స్థానాలు కైవసం చేసుకొని బీజేడీ అఖండ విజయం సాధించింది.

నవీన్ పట్నాయక్ గవర్నర్ ఎంసీ భండారేను బుధవారం సాయంత్రం కలుసుకున్న నవీన్ పట్నాయక్ ప్రభుత్వం ఏర్పాటుపై చర్చలు జరిపారు. అనంతరం గురువారం ఉదయం 11. 30 గంటలకు రాజ్‌భవన్‌లో జరిగిన వేడుకలో నవీన్ పట్నాయక్ వరుసగా మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఎటువంటి ఆర్భాటాలు లేకుండా ఈ ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
రాజీవ్‌గాంధీకి నేతల ఘన నివాళి
పదవుల కోసం పోరాటం: 22న కొత్త ప్రభుత్వం
ప్రధానిగా మన్మోహన్‌కు రాష్ట్రపతి గ్రీన్ సిగ్నల్
సీబీఎస్ఈ పన్నెండో తరగతి ఫలితాల ప్రకటన
రాష్ట్రపతిని కలుసుకోనున్న సోనియా, మన్మోహన్
బస్సును ఢీకొన్న రైలు: నలుగురి మృతి
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
ఫైట్స్ చిత్రీకరణలో దేశద్రోహి చిత్రం
నమిత పోలీసు అధికారిణిగా శ్రీదేవి సినీ చిత్ర పతాకంపై కెఎస్ నాగేశ్వరరావు దర్శకత్వంలో...
అన్నపూర్ణ స్టూడియోలో "వెంగమాంబ"
బాలకృష్ణ హీరోగా యునైటెడ్ మూవీస్ చిత్రం
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...