యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు జాతీయం
రాజీవ్‌గాంధీకి నేతల ఘన నివాళి
న్యూఢిల్లీ (ఏజెన్సీ), గురువారం, 21 మే 2009   ( 11:33 IST )
మాజీ ప్రధాని దివంగత రాజీవ్‌గాంధీ 18వ వర్థంతి సందర్భంగా పలువురు నేతలు గురువారం ఆయనకు నివాళిని అర్పించారు. రాజీవ్‌కు నివాళి అర్పించినవారిలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్, ప్రియాంకలు ఉన్నారు.

రాజీవ్‌కు నివాళి అర్పించేందుకై న్యూఢిల్లీలోని శక్తిఘాట్ వద్దకు చేరుకున్న నేతలు ఆయనకు నివాళి అర్పించారు. సోనియా, రాహుల్, ప్రియాంకలతో పాటు ప్రధాని మన్మోహన్‌సింగ్, రాష్ట్రపతి ప్రతిభాపాటిల్‌లు కూడా రాజీవ్‌కు అంజలి ఘటించారు.

18ఏళ్ల క్రితం తమిళనాడులోని శ్రీపెరంబదూర్ వద్ద జరిగిన ఓ బహిరంగ సభలో పాల్గొన్న సందర్భంగా రాజీవ్‌గాంధీని మానవబాంబు మట్టుబెట్టిన సంగతి తెలిసిందే. రాజీవ్‌ను మట్టుబెట్టేందుకు శ్రీలంకలోని తమిళ వేర్పాటువాద సంస్థ అయిన ఎల్టీటీఈ ఈ మానవబాంబును ప్రయోగించింది.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
పదవుల కోసం పోరాటం: 22న కొత్త ప్రభుత్వం
ప్రధానిగా మన్మోహన్‌కు రాష్ట్రపతి గ్రీన్ సిగ్నల్
సీబీఎస్ఈ పన్నెండో తరగతి ఫలితాల ప్రకటన
రాష్ట్రపతిని కలుసుకోనున్న సోనియా, మన్మోహన్
బస్సును ఢీకొన్న రైలు: నలుగురి మృతి
బీజేపీపై ఎదురుదాడి చేస్తున్న ఎన్డీఏ పక్షాలు
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
ఫైట్స్ చిత్రీకరణలో దేశద్రోహి చిత్రం
నమిత పోలీసు అధికారిణిగా శ్రీదేవి సినీ చిత్ర పతాకంపై కెఎస్ నాగేశ్వరరావు దర్శకత్వంలో...
అన్నపూర్ణ స్టూడియోలో "వెంగమాంబ"
బాలకృష్ణ హీరోగా యునైటెడ్ మూవీస్ చిత్రం
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...