|
| బస్సును ఢీకొన్న రైలు: నలుగురి మృతి |
| జలంధర్ (ఏజెన్సీ), బుధవారం, 20 మే 2009 ( 13:09 IST ) | |
వేగంగా వస్తున్న రైలు ఓ స్కూలు బస్సును ఢీకొన్న ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. పంజాబ్‌లోని జలంధర్ జిల్లాలో బుధవారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు చిన్నపిల్లలు మృతి చెందడం అందరినీ కలిచివేసింది.
జలంధర్ జిల్లాలోని గుమటల గ్రామం వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ప్రైవేటు పాఠశాలకు చెందిన బస్సు విద్యార్ధులను ఎక్కించుకుని రైల్వే లైనును దాటుతున్న సమయంలో రైలు ఢీకొంది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ సైతం మృతి చెందాడు.
ఈ ప్రమాదం గురించి పోలీసులు మాట్లాడుతూ గాయపడిన స్కూలు పిల్లలను దగ్గర్లోని ఆస్పత్రికి తరలించినట్టు తెలిపారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|