యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు జాతీయం
మే 22న కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు యత్నాలు
న్యూఢిల్లీ (ఏజెన్సీ), మంగళవారం, 19 మే 2009   ( 18:20 IST )
మే 22న కేంద్రంలో కొత్తప్రభుత్వం ఏర్పాటుకు యూపీఏ సన్నాహాలు ప్రారంభించింది. పార్లమెంటుకు ఇటీవల జరిగిన ఎన్నికల్లో అపూర్వ విజయం సాధించిన ఈ కూటమి ప్రస్తుతం ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాల్లో పడింది.

ప్రస్తుతం అధికారిక వార్తల ప్రకారం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విషయమై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ నివాసంలో బుధవారం ఓ సమావేశం నిర్వహించనున్నారు. అదేసమయంలో కూటమికి మద్దతు తెలిపే లెటర్లును సైతం బుధవారం సమర్పించనున్నారు.

అంతకుముందు మన్మోహన్‌సింగ్‌ను కాంగ్రెస్ పార్లమెంటరీ నేతగా సోనియా నేతృత్వంలోని బృంధం ఎన్నుకున్న సంగతి తెలిసిందే. పార్లమెంటరీ సెంట్రల్ హాలులో జరిగిన కార్యక్రమంలో భాగంగా మన్మోహన్ ఎంపిక పూర్తికాగానే కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ (సీపీపీ) ఛైర్‌పర్సన్‌గా ఎంచుకోవడం కూడా పూర్తయ్యింది.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
కేబినెట్‌లో పాత్రను కాలమే నిర్ణయిస్తుంది: రాహుల్
ముందున్న సమస్యలు భయపెడుతున్నాయి: ప్రధాని
యూపీఏకి బేషరతు మద్దతు ప్రకటించిన మాయ
సీపీపీ ఛైర్‌పర్సన్‌గా సోనియా గాంధీ తిరిగి ఎన్నిక
అగ్ని- 2 క్షిపణి పరీక్ష విజయవంతం
కాంగ్రెస్ నేతలు అవమానపరుస్తున్నారు: ఆర్జేడీ
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
అన్నపూర్ణ స్టూడియోలో "వెంగమాంబ"
మీనా "వెంగమాంబ"గా నటిస్తోన్న చిత్రం తాజా షెడ్యూల్ అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతుంది.
బాలకృష్ణ హీరోగా యునైటెడ్ మూవీస్ చిత్రం
వేడుకగా హీరో రామ్ పుట్టిరోజు వేడుకలు
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...