యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు జాతీయం
కేబినెట్‌లో పాత్రను కాలమే నిర్ణయిస్తుంది: రాహుల్
న్యూఢిల్లీ (ఏజెన్సీ), మంగళవారం, 19 మే 2009   ( 16:08 IST )
కేంద్ర మంత్రివర్గంలో చేరడంపై రాహూల్ గాంధీ మరోసారి స్పష్టమైన సమాధానాన్ని దాటవేశారు. తాను కేంద్ర మంత్రివర్గంలో చేరడం కాలమే నిర్ణయిస్తుందని రాహుల్ మంగళవారం సమాధానం దాటవేశారు. కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ కేంద్ర మంత్రివర్గంలో చేరాలని ఒత్తిళ్లు వస్తున్న సంగతి తెలిసిందే. ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా ఇదే కోరుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. తాను కేంద్ర మంత్రివర్గంలో చేరడం కాలమే నిర్ణయిస్తుందని చెప్పారు. దేశ రాజధానిలో మంగళవారం జరిగిన కాంగ్రెస్ పార్లమెంటరీ సమావేశంలో కొత్తగా ఎన్నికయిన ఎంపీలకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సమావేశంలో చివరి బెంచీలో రాహుల్ గాంధీ చివరి బెంచ్‌లో కూర్చుకున్నారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్‌పర్సన్‌గా సోనియా గాంధీని ఏకగ్రీవంగా ఎన్నుకుంది. అనంతరం సోనియా ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌ను కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ (సీపీపీ) నేతగా ప్రకటించారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
ముందున్న సమస్యలు భయపెడుతున్నాయి: ప్రధాని
యూపీఏకి బేషరతు మద్దతు ప్రకటించిన మాయ
సీపీపీ ఛైర్‌పర్సన్‌గా సోనియా గాంధీ తిరిగి ఎన్నిక
అగ్ని- 2 క్షిపణి పరీక్ష విజయవంతం
కాంగ్రెస్ నేతలు అవమానపరుస్తున్నారు: ఆర్జేడీ
ప్రధాని రాజీనామా: త్వరలో కొత్త ప్రభుత్వం
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
అన్నపూర్ణ స్టూడియోలో "వెంగమాంబ"
మీనా "వెంగమాంబ"గా నటిస్తోన్న చిత్రం తాజా షెడ్యూల్ అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతుంది.
బాలకృష్ణ హీరోగా యునైటెడ్ మూవీస్ చిత్రం
వేడుకగా హీరో రామ్ పుట్టిరోజు వేడుకలు
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...