యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు జాతీయం
సీపీపీ ఛైర్‌పర్సన్‌గా సోనియా గాంధీ తిరిగి ఎన్నిక
కొలంబో (ఏజెన్సీ), మంగళవారం, 19 మే 2009   ( 14:00 IST )
కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది. మంగళవారం జరుగుతున్న సమావేశంలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సోనియా గాంధీని ఛైర్‌పర్సన్‌గా ఎన్నుకుంది. అంతేకాకుండా ఈ సమావేశంలోనే సీపీపీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌ను తమ నేతగా ఎన్నుకునే అవకాశాలు ఉన్నాయి.

పార్టీ రాజ్యసభ నేతగా మన్మోహన్ సింగ్‌ను, లోక్‌సభ నేతగా ప్రణబ్ ముఖర్జీని ఎన్నుకోనుంది. ఇదిలా ఉంటే కాంగ్రెస్ నాయకత్వం మే- 20న యూపీఏ కూటమి పక్షాల సమావేశం నిర్వహించనుంది.

ఎన్నికల ముందు తమతో కలిసివున్న పార్టీలకు కాంగ్రెస్ ఈ మేరకు ఆహ్వానం పంపింది. యూపీఏ సమావేశం అనంతరం ప్రభుత్వం ఏర్పాటుకు సంబంధించి తదుపరి చర్యలు తీసుకుంటామని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జనార్దన్ ద్వివేది తెలిపారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
అగ్ని- 2 క్షిపణి పరీక్ష విజయవంతం
కాంగ్రెస్ నేతలు అవమానపరుస్తున్నారు: ఆర్జేడీ
ప్రధాని రాజీనామా: త్వరలో కొత్త ప్రభుత్వం
ప్రధాని అభ్యర్థినని ఎప్పుడూ చెప్పలేదు: మోడీ
ప్రతిపక్ష నేతగా కొనసాగనున్న ఎల్‌కే అద్వానీ
మన్మోహన్ రాజీనామా: 14వ లోక్‌సభ రద్దు
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
అన్నపూర్ణ స్టూడియోలో "వెంగమాంబ"
మీనా "వెంగమాంబ"గా నటిస్తోన్న చిత్రం తాజా షెడ్యూల్ అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతుంది.
బాలకృష్ణ హీరోగా యునైటెడ్ మూవీస్ చిత్రం
వేడుకగా హీరో రామ్ పుట్టిరోజు వేడుకలు
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...