యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు జాతీయం
జమ్ము- కాశ్మీర్‌లో రోడ్డు ప్రమాదం: 25 మంది మృతి
జమ్ము (ఏజెన్సీ), బుధవారం, 25 ఫిబ్రవరి 2009   ( 12:51 IST )
జమ్ము- కాశ్మీర్ రాష్ట్రంలోని దోడా జిల్లాలో బుధవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 25 మంది మృతి చెందారు. మరో 17 మంది గాయపడ్డారు. పర్వతాలతో నిండివుండే ఈ జిల్లాలో ప్రయాణికుల బస్సు ఒకటి నదిలో పడిపోవడంతో ఈ దుర్ఘటన జరిగింది.

బద్వారా నుంచి జమ్ము వెళుతున్న బస్సు బుధవారం ఉదయం దోడా సమీపంలో గల్గడేర్ వద్ద అదుపు తప్పి చీనాబ్ నది ఉపనది అయిన నీరు నల్లాలో పడిపోయిందని. ఈ ప్రమాదంలో 25 మంది మృతి చెందారని పోలీసులు వెల్లడించారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
ఆర్మీలో అధికారుల కొరతపై ప్రభుత్వానికి విజ్ఞప్తి
సమాఖ్య దర్యాప్తు సంస్థ ఏర్పాటు కోసం సిఫార్సు
శివసేనతో దోస్తీ కొనసాగిస్తాం: అద్వానీ స్పష్టం
జాతీయ జనాభా నమోదు కార్యక్రమానికి శ్రీకారం
మౌలిక సదుపాయాలు నాశనం చేయాలి: ప్రణబ్
అక్రమాస్తుల కేసు: సుఖ్‌రామ్ శిక్ష ఖారారు వాయిదా
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
ఆస్కార్ వేదికపై చరిత్ర సృష్టించిన రెహ్మాన్
లాస్ ఏంజెల్స్ నగరంలో సోమవారం జరిగిన 81వ ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం...
తమన్నా ప్రధాన పాత్రలో ఆనంద తాండవం
రాజా హీరోగా విడుదలకు సిద్దమైన సొంత ఊరు
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...