యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు జాతీయం
తమర్ ఉప ఎన్నికలో జార్ఖంఢ్ సీఎంకు ఎదురుదెబ్బ
రాంఛీ (ఏజెన్సీ), గురువారం, 8 జనవరి 2009   ( 17:45 IST )
జార్ఖంఢ్ ముఖ్యమంత్రి శిబు సోరెన్ రాష్ట్రంలోని తమర్ నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నికలో పరాజయం పాలైయ్యారు. గురువారం విడుదలైన ఫలితాల్లో సోరెన్‌ను ఆయన ప్రత్యర్థి, జార్ఖంఢ్ పార్టీ అభ్యర్థి గోపాల్ కృష్ణ పటార్ ఓడించారు. ఇప్పటివరకు అందిన వార్తల ప్రకారం శిబు సోరెన్ 8 వేల ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు.

దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన గురువారం సాయంత్రం వెలువడనుంది. ఉప ఎన్నికలో పరాజయం పాలవడంతో సోరెన్ ఈ రోజు సాయంత్రం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా సమర్పించే అవకాశాలు ఉన్నాయి. ఉదయం కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి సోరెన్ ప్రత్యర్థి కంటే వెనుకబడి ఉండటం గమనార్హం.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
భారత్ స్పష్టమైన వైఖరితో ఉంది: ప్రణబ్ ముఖర్జీ
ఎనిమిదో రోజుకు చేరుకున్న పూంచ్ ఎన్‌కౌంటర్
తీవ్రవాదాన్ని తుదముట్టిస్తాం: మన్మోహన్ సింగ్
పాక్ వాదన కూడా నమ్మశక్యంగా లేదు: భారత్
అన్ని మార్గాలు తెరిచే ఉన్నాయి: ఆంటోనీ
చెన్నైలో నేటి నుంచి ప్రవాస భారతీయ దివస్
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
శశిరేఖా పరిణయం సక్సెస్ గుర్తుండిపోతుంది: తరుణ్
తాజాగా విడుదలైన శశిరేఖా పరిణయం చిత్రం సక్సెస్ తన కెరీర్‌లో గుర్తుండిపోతుందని...
నాగబాబు హీరోగా అంజనీపుత్రుడు ఆడియో విడుదల
వైభవ్ హీరోగా కె. ఫిలిమ్స్ బేనర్ కొత్త చిత్రం
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...