|
| అన్ని మార్గాలు తెరిచే ఉన్నాయి: ఆంటోనీ |
| న్యూఢిల్లీ (ఏజెన్సీ), బుధవారం, 7 జనవరి 2009 ( 18:04 IST ) | |
తీవ్రవాద మౌలిక సదుపాయాలను ధ్వంసం చేసేందుకు పాకిస్థాన్ ఎటువంటి కఠిన నిర్ణయాలు తీసుకోకపోవడంపై, భారత్ మరోసారి అసంతృప్తి వ్యక్తం చేసింది. పాకిస్థాన్ ముంబయి దాడులపై చర్యలు తీసుకోని పక్షంలో, భారత్ అందుబాటులో ఉన్న, సాధ్యమైన అన్నిమార్గాలను పరిశీలిస్తుందని రక్షణ శాఖ మంత్రి ఏకే ఆంటోనీ ఉద్ఘాటించారు.
పాకిస్థాన్ తీవ్రవాదంపై చర్యలు తీసుకోకపోవడం తీవ్ర విచారకరమన్నారు. ముంబయి మారణహోమం అనంతరం, పాకిస్థాన్ ఇప్పటివరకు తీవ్రవాద మౌలిక సదుపాయాలను ధ్వంసం చేసేందుకు ఎటువంటి గట్టి ప్రయత్నాలు చేయలేదని, భారత్‌కు ఇది తీవ్ర విచారకరమని ఆంటోనీ తెలిపారు.
తీవ్రవాదాన్ని అడ్డుకునేందుకు తాము ఏదైనా చేస్తామన్నారు. ఇందుకోసం తాము అన్ని సాధ్యమైన, అందుబాటులో ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నామని చెప్పారు. భారత్ పరిశీలిస్తున్న మార్గాలను తానును ఇప్పడు వెల్లడించలేనని ఆంటోనీ పేర్కొన్నారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|