|
| చెన్నైలో నేటి నుంచి ప్రవాస భారతీయ దివస్ |
| చెన్నై (ఏజెన్సీ), బుధవారం, 7 జనవరి 2009 ( 17:10 IST ) | |
మూడు రోజులపాటు జరిగే ప్రవాస భారతీయ దివస్ (పీబీడీ) బుధవారం చెన్నైలో ప్రారంభం కానుంది. ఇందులో ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన 1500 మంది ప్రతినిధులు పాల్గొంటున్నారు. పీబీడీ- 2009ను విదేశీ భారతీయ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం, భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి.
ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ దీనిని ప్రారంభించనున్నారు. జనవరి 9న రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ సమావేశాల్లో పాల్గొంటున్న ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అంతేకాకుండా ఆమె తన చేతులమీదగా ఈ ఏడాది ప్రవాస భారతీయ సమ్మన్ అవార్డులు అందజేస్తారు. పలువురు కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు కూడా ఈ సమావేశాల్లో ప్రసంగించనున్నారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|