యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు జాతీయం
ఐటీ సంస్థలకు ఈ మెయిల్ బెదిరింపులు
బెంగుళూరు (ఏజెన్సీ), సోమవారం, 5 జనవరి 2009   ( 09:12 IST )
కర్ణాటక రాజధాని బెంగుళూరులోని ప్రముఖ ఐటీ సంస్థలకు తీవ్రవాద సంస్థల పేరుతో బెదిరింపు ఈ మెయిల్‌లు వచ్చినట్టు పోలీసులు పేర్కొన్నారు. ముంబయి దాడుల్లో పాల్గొన్నవారి కంటే ఎక్కువ సంఖ్యలో తీవ్రవాదులు ఈ దాడులు జరిపేందుకు సిద్ధంగా ఉన్నారని ఆ ఈ మెయిల్స్‌లో ఉన్నట్టు పోలీసులు తెలిపారు.

ఈ విషయమై ఆదివారం పోలీసుశాఖ ఉన్నతాధికారులు మాట్లాడుతూ నగరంలోని ప్రముఖ ఐటీ సంస్థలైన విప్రో, ఇన్పోసిస్, యాక్సెంచర్, క్రేన్స్ తదితర సంస్థలకు ఈ బెదిరింపు ఈ మెయిల్స్ వచ్చినట్టు నిర్ధారించారు. అలాగే తమ దర్యాప్తు సందర్భంగా ఈ మెయిల్స్ అమెరికా నుంచి వచ్చినట్టు వారు పేర్కొన్నారు.

ఈ నేపధ్యంలో ఐటీ సంస్థల అధికారులతో తాము చర్చించామని పోలీసులు తెలిపారు. సంస్థల భద్రత కోసం వారి వద్ద ఉన్న ప్రైవేటు సెక్యురిటీతో పాటు అదనంగా పోలీసు భద్రతను సైతం కట్టుదిట్టం చేసినట్టు వారు చెప్పారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
ఆసుపత్రిలో చేరిన మాజీ రాష్ట్రపతి కలాం
జమ్మూకాశ్మీర్ సీఎంగా నేడు ఒమర్ ప్రమాణం
యూపీఏ వైఫల్యాలపై 16నుంచి బీజేపీ జనాందోళనలు
పూంచ్‌లో కొనసాగుతున్న భీకర కాల్పులు
కో‌లోకతాలో ఆటోడ్రైవర్ల బంద్‌లో ఘర్షణలు
మనోజ్ గుప్తా కేసులో సాక్షాలు లభ్యం: డీజీపీ
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
సంక్రాంతి కానుకగా ఛార్మి 16 డేస్
అరవింద్, ఛార్మి జంటగా నటించిన చిత్రం "16 డేస్". కాస్మోస్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై...
జనవరి 1న సత్యం ఐపీఎస్
దాసరిచే మస్కా ఆడియో ఆవిష్కరణ
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...