యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు జాతీయం
ఆసుపత్రిలో చేరిన మాజీ రాష్ట్రపతి కలాం
షిల్లాంగ్ (ఏజెన్సీ), సోమవారం, 5 జనవరి 2009   ( 09:02 IST )
చర్మ సంబంధమైన ఇన్పెక్షన్ కారణంగా మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలా ఆసుపత్రిలో చేరారు. సైన్స్ కాంగ్రెస్ ప్రారంభోత్సవం కోసం ప్రస్తుతం షిల్లాంగ్‌లో ఉన్న కలాం స్థానిక ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్ ఆసుపత్రిలో చేరారు.

ఈ విషయమై ఆసుపత్రి వర్గాలు మాట్లాడుతూ కలాంకు జరిపిన పరీక్షల్లో ఇన్పెక్షన్‌ను గుర్తించినట్టు దానికి వైద్యం ప్రారంభించినట్టు తెలిపారు. అయితే దానికి సంబంధించిన వివరాలను మాత్రం వారు వెల్లడించలేదు.

అదేసమయంలో ఆసుపత్రిలో చేరిన కారణంగా చిన్నారుల సైన్స్ కాంగ్రెస్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి కలాం హాజరు కాలేకపోయారు. సైన్స్ కాంగ్రెస్‌కు కలాం హాజరుకాకపోవడం ఇదే మొదటిసారి కావడం విశేషం.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
జమ్మూకాశ్మీర్ సీఎంగా నేడు ఒమర్ ప్రమాణం
యూపీఏ వైఫల్యాలపై 16నుంచి బీజేపీ జనాందోళనలు
పూంచ్‌లో కొనసాగుతున్న భీకర కాల్పులు
కో‌లోకతాలో ఆటోడ్రైవర్ల బంద్‌లో ఘర్షణలు
మనోజ్ గుప్తా కేసులో సాక్షాలు లభ్యం: డీజీపీ
యువశక్తికి ఆహ్వానం పలకండి: ప్రధాని
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
సంక్రాంతి కానుకగా ఛార్మి 16 డేస్
అరవింద్, ఛార్మి జంటగా నటించిన చిత్రం "16 డేస్". కాస్మోస్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై...
జనవరి 1న సత్యం ఐపీఎస్
దాసరిచే మస్కా ఆడియో ఆవిష్కరణ
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...