యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు జాతీయం
మనోజ్ గుప్తా కేసులో సాక్షాలు లభ్యం: డీజీపీ
లక్నో (ఏజెన్సీ), శనివారం, 3 జనవరి 2009   ( 17:07 IST )
ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో హత్యకు గురైన ఇంజనీరు మనోజ్ గుప్తా కేసుకు సంబంధించిన బలమైన సాక్షాలు లభించినట్టు ఆ రాష్ట్ర డీజీపీ విక్రమ్‌సింగ్ పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి బీఎస్పీకి చెందిన ఎమ్మెల్యేతోపాటు మరో పదిమందిపై కేసులు నమోదు చేసినట్టు ఆయన పేర్కొన్నారు.

ఈ విషయమై డీజీపీ మాట్లాడుతూ హత్యకు గురైన మనోజ్‌గుప్తా ఇంట్లో తమకు కావల్సిన సాక్షాధారాలు లభించాయని తెలిపారు. ఈ కేసులో ప్రస్తుతం ప్రాథమిక విచారణ పూర్తయ్యిందని, అనుమానితుల కదలికలను పరిశీలించే పనిలో పోలీసులు నిమగ్నమై ఉన్నారని ఆయన పేర్కొన్నారు.

అదేసమయంలో ఈ కేసుకు సంబంధించి తమపై ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేవని ఆయన అన్నారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
యువశక్తికి ఆహ్వానం పలకండి: ప్రధాని
పేరు మార్చినా నిషేధం విధించాల్సిందే: ప్రణబ్
ఒమర్‌కే పూర్తికాలం జమ్మూకాశ్మీర్ పగ్గాలు
తీవ్రవాదంపై కఠిన వైఖరి ప్రదర్శిస్తాం: ప్రధాని
జనవరి చివర్లో అభ్యర్ధుల ప్రకటన: బీజేపి
న్యాయమూర్తుల వేతలనాలు భారీగా పెంపు
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
సంక్రాంతి కానుకగా ఛార్మి 16 డేస్
అరవింద్, ఛార్మి జంటగా నటించిన చిత్రం "16 డేస్". కాస్మోస్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై...
జనవరి 1న సత్యం ఐపీఎస్
దాసరిచే మస్కా ఆడియో ఆవిష్కరణ
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...