యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు జాతీయం
యువశక్తికి ఆహ్వానం పలకండి: ప్రధాని
షిల్లాంగ్ (ఏజెన్సీ), శనివారం, 3 జనవరి 2009   ( 13:05 IST )
శాస్త్ర, సాంకేతిక రంగాల్లో జరిగే పరిశోధనల్లో యువత ఎక్కువగా పాలుపంచుకునేందుకు అవకాశం కల్పించాల్సిందిగా ప్రధాని మన్మోహన్ సింగ్ శాస్త్రవేత్తలను కోరారు. తద్వారా విశ్వవిద్యాలయాలు, పరిశోధనా కేంద్రాల్లో యువకుల ప్రతిభను ప్రోత్సహించాల్సిందిగా ఆయన కోరారు.

షిల్లాంగ్‌ యూనివర్సిటీలో శనివారం ప్రారంభమైన 96వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ప్రారంభోత్సవ సభలో మన్మోహన్ పై విధంగా వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాస్త్ర విజ్ఞానం యువత వల్లే అభివృద్ధి చెందగలదని పేర్కొన్నారు. అందుకే మన విద్యా సంస్థలు యువత అవసరాలను గుర్తించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.

ఈ కారణంగానే పరిశోధనల్లో యువత నేతృత్వం వహించే విధంగా అవకాశం కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం సైతం విద్యా సంస్థలు పరిశోధనల్లో పాలుపంచుకునేలా కృషి చేస్తుందని అన్నారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
పేరు మార్చినా నిషేధం విధించాల్సిందే: ప్రణబ్
ఒమర్‌కే పూర్తికాలం జమ్మూకాశ్మీర్ పగ్గాలు
తీవ్రవాదంపై కఠిన వైఖరి ప్రదర్శిస్తాం: ప్రధాని
జనవరి చివర్లో అభ్యర్ధుల ప్రకటన: బీజేపి
న్యాయమూర్తుల వేతలనాలు భారీగా పెంపు
బంగ్లా నుంచి ఉల్ఫాకు సాయం: గగోయ్
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
సంక్రాంతి కానుకగా ఛార్మి 16 డేస్
అరవింద్, ఛార్మి జంటగా నటించిన చిత్రం "16 డేస్". కాస్మోస్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై...
జనవరి 1న సత్యం ఐపీఎస్
దాసరిచే మస్కా ఆడియో ఆవిష్కరణ
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...