యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు జాతీయం
పేరు మార్చినా నిషేధం విధించాల్సిందే: ప్రణబ్
న్యూఢిల్లీ (ఏజెన్సీ), శనివారం, 3 జనవరి 2009   ( 09:09 IST )
తీవ్రవాద సంస్థలు పేర్లు మార్చుకున్నా వాటిపై పాకిస్థాన్ నిషేధం విధించే తీరాలని భారత్ విదేశాంగశాఖ మంత్రి ప్రణబ్ ముఖర్జీ సూచించారు. ఈ మేరకు అంతర్జాతీయ సమాజం సైతం పాక్‌పై ఒత్తిడి తేవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఈ విషయమై ప్రణబ్ మాట్లాడుతూ గతంలో లష్కరే తోయిబాను ఐక్యరాజ్య సమితి నిషేధిస్తే అది జమాత్‌గా పేరు మార్చుకుందని పేర్కొన్నారు. ఇప్పుడు జమాత్‌ను కూడా నిషేధించడంతో మరో కొత్త పేరుతో తెరపైకి రావడానికి ఆ సంస్థ ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు.

అందుకే ఉగ్రవాద సంస్థలు పేరు మార్చుకున్నా వాటిని నిషేధించడంలో పాకిస్థాన్ ఉపేక్షించరాదని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. జమాత్ సంస్థను నిషేధించిన కారణంగా అది తెహ్రీక్ ఏ హుర్మత్ ఏ రసూల్ అనే పేరుతో మళ్లీ తెరపైకి రావడానికి ప్రయత్నిస్తోందన్న వార్తల మధ్య ప్రణబ్ పై విధంగా పేర్కొనడం గమనార్హం.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
ఒమర్‌కే పూర్తికాలం జమ్మూకాశ్మీర్ పగ్గాలు
తీవ్రవాదంపై కఠిన వైఖరి ప్రదర్శిస్తాం: ప్రధాని
జనవరి చివర్లో అభ్యర్ధుల ప్రకటన: బీజేపి
న్యాయమూర్తుల వేతలనాలు భారీగా పెంపు
బంగ్లా నుంచి ఉల్ఫాకు సాయం: గగోయ్
పూంచ్ ఎన్‌కౌంటర్: ఇద్దరు సైనికుల మృతి
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
సంక్రాంతి కానుకగా ఛార్మి 16 డేస్
అరవింద్, ఛార్మి జంటగా నటించిన చిత్రం "16 డేస్". కాస్మోస్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై...
జనవరి 1న సత్యం ఐపీఎస్
దాసరిచే మస్కా ఆడియో ఆవిష్కరణ
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...