యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు జాతీయం
సీఎస్‌టీలో రెండు టైం బాంబులు లభ్యం
ముంబయి (ఏజెన్సీ), గురువారం, 4 డిసెంబర్ 2008   ( 09:35 IST )
ముంబయిలోని ఛత్రపతి శివాజీ టెర్మినస్‌ (సీఎస్‌టీ)లో బుధవారం భద్రతా దళాలు రెండు పేలని టైం బాంబులను నిర్వీర్యపరిచాయి. ఇదిలా ఉంటే వేలాది మంది ప్రజలు గేట్‌వే ఆఫ్ ఇండియా వద్ద గతవారం ముంబయి మహానగరాన్ని లక్ష్యంగా చేసుకొని జరిగిన తీవ్రవాదదాడులకు నిరసన తెలిపారు.

సీఎస్‌‌టీలోని 15వ ప్లాట్‌ఫాం సమీపంలో అనుమానాస్పద రీతిలో రెండు పాఠశాల బ్యాగులు కనిపించాయి. వీటిలో నాలుగు కిలోల ఆర్డీఎక్స్ పేలుడు పదార్థాలు ఉన్నాయి. 26/11 దాడుల బాధితుల లగేజీల్లో ఈ బ్యాగులు కనిపించాయి. ఈ బాంబులను భద్రతా దళాలు నిర్వీర్యం చేశాయి. వీటిని తీవ్రవాదులు వదిలిపెట్టి ఉంటారని ముంబయి డిప్యూటీ పోలీసు కమిషనర్ రాకేశ్ మారియా తెలిపారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
దేశ్‌ముఖ్‌పై వేటు: కొత్త సీఎంపై నేడు నిర్ణయం
భారత్ పాక్ సహకరించాలి రైస్ ఉద్ఘాటన
ముంబయి దాడులపై చర్చలకు రైస్ భారత్ రాక
కేరళ సీఎం వ్యాఖ్యలపై ప్రకాశ్ కారత్ క్షమాపణ
అరెస్టయిన తీవ్రవాది పాకిస్థానీయుడే: పోలీసులు
మిజోరాం ఎన్నికల్లో 72 శాతం పోలింగ్
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
రాజా జీవితంలో కాలం తెచ్చిన మార్పులు
బే మూవీస్ అనే నిర్మాణ సంస్థ రాజా హీరోగా ఒక చిత్ర నిర్మాణానికి శ్రీకారం చుట్టింది.
కొత్త నటుడితో ఈతరం సినిమా
యదార్థ సంఘటన ఆధారంగా కళాశాల
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...