యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు జాతీయం
దేశ్‌ముఖ్‌పై వేటు: కొత్త సీఎంపై నేడు నిర్ణయం
మంబయి (ఏజెన్సీ), గురువారం, 4 డిసెంబర్ 2008   ( 09:24 IST )
ముంబయి తీవ్రవాద దాడులు సృష్టించిన రాజకీయ ప్రకంపనలు కారణంగా రాజీనామాకు సిద్ధపడిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి విలాస్‌రావ్ దేశ్‌ముఖ్‌‌ను, ఆ పదవి నుంచి తప్పించడానికి రంగం సిద్ధమైంది. అధికార కాంగ్రెస్ పార్టీ బుధవారం రాత్రి మహారాష్ట్ర ముఖ్యమంత్రి విలాస్‌రావ్ రాజీనామా ప్రతిపాదనలను ఆమోదించింది.

అయితే ఆయన స్థానంలో ముఖ్యమంత్రి బాధ్యతలు ఎవరు స్వీకరించనున్నారనేది ఇప్పటికీ అస్పష్టంగానే ఉంది. ముఖ్యమంత్రి పదవి రేసులో కేంద్ర మంత్రులు సుశీల్ కుమార్ షిండే, ఫృధ్వీరాజ్ చౌహాన్, రాష్ట్ర మంత్రులు నారాయణ్ రాణే, అశోక్ చౌహాన్, సీనియర్ నేత బాబా సాహేబ్ వికీ పాటిల్ తదితరులు ఉన్నారు. విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ రాజీనామాను కాంగ్రెస్ అధిష్టానం అంగీకరించిందని ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి ఏకే ఆంటోనీ వెల్లడించారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
భారత్ పాక్ సహకరించాలి రైస్ ఉద్ఘాటన
ముంబయి దాడులపై చర్చలకు రైస్ భారత్ రాక
కేరళ సీఎం వ్యాఖ్యలపై ప్రకాశ్ కారత్ క్షమాపణ
అరెస్టయిన తీవ్రవాది పాకిస్థానీయుడే: పోలీసులు
మిజోరాం ఎన్నికల్లో 72 శాతం పోలింగ్
ఉగ్రవాదులకు తగిన రీతిలో జావాబిస్తాం: ప్రణబ్
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
రాజా జీవితంలో కాలం తెచ్చిన మార్పులు
బే మూవీస్ అనే నిర్మాణ సంస్థ రాజా హీరోగా ఒక చిత్ర నిర్మాణానికి శ్రీకారం చుట్టింది.
కొత్త నటుడితో ఈతరం సినిమా
యదార్థ సంఘటన ఆధారంగా కళాశాల
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...