యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు జాతీయం
శ్రీనగర్‌లో కర్ఫ్యూ తరహా ఆంక్షల విధింపు
శ్రీనగర్ (ఏజెన్సీ), శుక్రవారం, 21 నవంబర్ 2008   ( 15:58 IST )
కాశ్మీర్ లోయలో అధికారిక యంత్రాంగం శుక్రవారం కర్ఫ్యూ తరహా ఆంక్షలు విధించింది. శ్రీనగర్‌లోని జామియా మసీదుకు వేర్పాటువాదులు నిరసన ర్యాలీని తలపెట్టడంతో అధికారిక యంత్రాంగం ఈ నిర్ణయం తీసుకుంది. నిరసన ర్యాలీని అడ్డుకునేందుకు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు.

శ్రీనగర్‌లోనూ, కాశ్మీర్ లోయలోని ఇతర ప్రధాన పట్టణాలనూ పెద్దఎత్తున భద్రతా సిబ్బందిని మోహరించామని అధికారులు తెలిపారు. వేర్పాటువాద హురియత్ కాన్ఫరెన్స్ ఛైర్మన్ సయ్యద్ అలీ షా గిలానీ న్యూఢిల్లీ నుంచి శుక్రవారం తిరిగి రానున్నారు. ఆయన ఈ సందర్భంగా జామియా మసీదుకు నిరసన ర్యాలీ నిర్వహించనున్నారు.

దీంతో అధికారిక యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రజలను ఇళ్లకే పరిమితం అవ్వాలని కోరింది. దీంతో శ్రీనగర్‌లో వీధులన్నీ నిర్మానుష్యంగా మారాయి. వేర్పాటువాదులు గమిగూడటాన్ని అడ్డుకునేందుకు కర్ఫ్యూ తరహా ఆంక్షలను అమలు చేస్తున్నారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
మాలేగావ్ పేలుడు: సాధ్విపై మోకా ప్రయోగం
పేలుళ్ల ప్రదేశాలను కాపాడండి: కేంద్ర ప్రభుత్వం
చత్తీస్‌గఢ్ తుది దశ ఎన్నికల్లో 61 శాతం పోలింగ్
పీఎస్‌యూ ఉద్యోగుల వేతన పెంపుకు ఆమోదం
డిలైట్ నౌకలోని భారతీయులు సురక్షితం
చత్తీస్ మాజీ సీఎం జోగిపై దాడి: తప్పిన ముప్పు
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
మంత్ర నిర్మాత "డైరీ"లో శివాజీ
"మంత్ర" చిత్ర నిర్మాత కళ్యాణ్‌రామ్ చుక్క శివాజీతో "డైరీ" అనే కొత్త చిత్రాన్ని ప్రారంభించారు. శ్రద్ధాదాస్...
24న "దొంగలబండి" ఆడియో ఆవిష్కరణ
అలీ హీరోగా సాయిదుర్గ ఆర్ట్స్ చిత్రం
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...