యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు జాతీయం
చత్తీస్‌గఢ్ తుది దశ ఎన్నికల్లో 61 శాతం పోలింగ్
రాయ్‌పూర్ (ఏజెన్సీ), శుక్రవారం, 21 నవంబర్ 2008   ( 08:57 IST )
చత్తీస్‌గఢ్ రాష్ట్రంలో గురువారం జరిగిన తుది దశ ఎన్నికల్లో 61 శాతం మంది ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాల్లో ఉన్న 51 నియోజకవర్గాల్లో ఈ రెండో, చివరి దశ ఎన్నికలు జరిగాయి. ఈ నియోజకవర్గాల్లో 88 లక్షల మంది ఓటర్లు ఉన్నారు.

రాయ్‌పూర్ జిల్లాలో 60 శాతం పోలింగ్ నమోదవగా, రాయ్‌గఢ్, కోర్బా, జాష్‌పూర్ జిల్లాల్లో 65 శాతం పోలింగ్ నమోదయింది. బిలాస్‌పూర్‌లో 62 శాతం, సార్‌గుజాలో 60 శాతం, కోరియాలో 55 శాతం, జాంజ్‌గిర్, చపాలో 56 శాతం పోలింగ్ నమోదయిందని ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. ఎనిమిది జిల్లాల్లో తుది దశ ఎన్నికల కోసం 12,073 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 687 మంది అభ్యర్థులు ఈ ఎన్నికల్లో పోటీ పడ్డారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
పీఎస్‌యూ ఉద్యోగుల వేతన పెంపుకు ఆమోదం
డిలైట్ నౌకలోని భారతీయులు సురక్షితం
చత్తీస్ మాజీ సీఎం జోగిపై దాడి: తప్పిన ముప్పు
సుధాకర్‌కు నకలీ ఐడీ ఇచ్చిన పురోహిత్: ఏటీఎస్
చత్తీస్‌గఢ్‌లో తుది దశ ఎన్నికల పోలింగ్ ప్రారంభం
కరుణానిధికి జయలలిత లీగల్ నోటీసులు
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
మంత్ర నిర్మాత "డైరీ"లో శివాజీ
"మంత్ర" చిత్ర నిర్మాత కళ్యాణ్‌రామ్ చుక్క శివాజీతో "డైరీ" అనే కొత్త చిత్రాన్ని ప్రారంభించారు. శ్రద్ధాదాస్...
24న "దొంగలబండి" ఆడియో ఆవిష్కరణ
అలీ హీరోగా సాయిదుర్గ ఆర్ట్స్ చిత్రం
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...