|
| 1984 అల్లర్లు తప్పే, దోషులను శిక్షించాలి: రాహుల్ |
| అమృత్‌సర్ (ఏజెన్సీ), బుధవారం, 19 నవంబర్ 2008 ( 14:38 IST ) | |
ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ 1984నాటి సిక్కు అల్లర్లు తప్పేనని వ్యాఖ్యానించారు. మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ హత్య అనంతరం సిక్కులను లక్ష్యంగా చేసుకొని దాడులు జరిగిన సంగతి తెలిసిందే. ఈ అల్లర్లు తప్పేనని, దోషులను న్యాయవ్యవస్థ ముందు నిలబెట్టాలని పేర్కొన్నారు.
సిక్కుల ఆధ్యాత్మిక రాజధాని అమృత్‌సర్‌లో మంగళవారం పర్యటించిన సందర్భంగా రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. మా అమ్మ, నాన్న, నాయనమ్మలకు సిక్కు మతస్తులపై అపార గౌరవం ఉందని చెప్పారు. నేను లేదా నా కుటుంబానికి ఏ వర్గంపైనా ద్వేషభావం లేదని స్పష్టం చేశారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|