యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు జాతీయం
భారత నేవీచే సోమాలియా పైరేట్ల కుట్ర భగ్నం
న్యూఢిల్లీ (ఏజెన్సీ), బుధవారం, 19 నవంబర్ 2008   ( 12:25 IST )
సోమాలియా తీరంలో సముద్రపు దొంగల కుట్రను భారత నావికా దళం భగ్నం చేసింది. సోమాలియా పైరేట్ల దాడిని నావికాదళం సమర్థవంతంగా తిప్పికొట్టడంతోపాటు, వారి నౌకను నీటిలో ముంచేసింది. ఈ మేరకు బుధవారం న్యూఢిల్లీలో అధికారిక వర్గాలు వివరాలు వెల్లడించాయి.

ఆడెన్ గల్ఫ్‌లో భారత నావికా దళానికి చెందిన ఐఎన్‌ఎస్ తబర్ అనే నౌకపై పైరెట్లు కాల్పులు జరిపారు. సోమాలియా తీరంలో ఈ నౌక గస్తీ నిర్వహిస్తుండగా జరిగిన పైరెట్లు దాడిని తిప్పికొట్టేందుకు నౌకా దళం కూడా ఎదురు దాడులు చేసింది.

ఈ దాడిలో పైరేట్ల నౌక నీటిలో మునిగిపోయిందని అధికారిక వర్గాలు తెలిపాయి. గతవారం కూడా రెండు నౌకలను (ఒకటి భారత్‌కు చెందినది కాగా, రెండోది సౌదీ అరేబియాకు చెందిన నౌక) హైజాక్ చేసేందుకు పైరేట్లు చేసిన యత్నాలను ఐఎన్ఎస్ తబర్ తిప్పికొట్టింది.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
కాంగ్రెస్ దేశాన్ని పౌరయుద్ధంవైపు నెడుతోంది: బీజేపీ
బీఎస్పీ నుంచి నట్వర్ సింగ్ బహిష్కరణ
యువత రాజకీయాలను మార్చగలదు: అద్వానీ
రాజకీయాల్లోకి గోవిందాచార్య పునరాగమనం
పానిపట్ రహదారిపై ప్రమాదం: 16 మంది మృతి
ఏటీఎస్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం ఒత్తిడి: బీజేపీ
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
నా సినిమా కంటే 200 రెట్లు బాగుంటుంది: సూర్య
హిందీలో రీమేక్ అవుతున్న "గజనీ" చిత్రం తన ఒరిజినల్ సినిమా కంటే రెండొందల రెట్లు...
తండ్రీకూతుళ్ల అనుబంధంతో ఆకాశమంత
ఈ నెల 23న కింగ్ పాటలు విడుదల
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...